నాలో నివసించే నా యేసయ్య

Telugu Christian Song

నాలో నివసించే నా యేసయ్య మనోహర సంపద నీవేనయ్యా ||2|| మారని మమతల మహనీయుడ ||2|| కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా - మనసారా నిన్నే ప్రేమింతునయ్యా ||2|| ||నాలో నివసించే|| 1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం ||2|| నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసేను ||2|| ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ||2|| ||కీర్తించి|| 2. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం ||2|| నా విన్నపం విన్నవులే అరుదేంచేనే నీ వరములే ||2|| ఏమని వర్ణింతును నీ కృపలను ||2|| ||కీర్తించి|| 3. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2|| సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము ||
Hosanna ministries
Telugu