నాలోన అణువణువున నీవని

Telugu Christian Song

నాలోన అణువణువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాదించెదను 1. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి ||2|| అమృతజల్లులు కురిపించించే – అనందగానాలు పాడుచునే కలిగియుందునే – నీ దైవత్వమే || నాలోన || 2. ఇమ్మానుయేలుగా తొడైయుండి ఇంపైన నైవెద్యముగ మర్చితివే ||2|| ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని ధరించుకుందునే – నీ దీనత్వమే || నాలోన || 3. వివేక హృదయము – అనుగ్రహించి విజయపధములో నడిపించెదవు ||2|| వినయభయభక్తితో నేను – నిశ్చల రాజ్యము పొందుటకు స్మరించుకుందునే – నీ ఆమరత్వమే
Hosanna ministries
Telugu