నడిపిస్తాడు నా దేవుడు

Telugu Christian Song

నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2) 1. అంధకారమే దారి మూసినా నిందలే నను కృంగదీసినా తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు 2. కష్టాల కొలిమి కాల్చివేసినా శోకాలు గుండెను చీల్చివేసినా తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు 3. నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు --Nadipisthadu naa devudu--
Telugu
10 views