నే సాగెద యేసునితో

Telugu Christian Song

నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంత యేసుతొ గడిపెద - యేసుతొ నడిచెద - పరమున చేరగ - నే వెళ్ళెదా (2X) హానోకు వలె సాగెదా.. ఆ... ...నే సాగెద... వెనుక శత్రువులు - వెంటాడినను - ముందు సముద్రము - ఎదురొచ్చినా (2X) మోషె వలె సాగెదా.. ఆ... ...నే సాగెద... లోకపు శ్రమలు - నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతొ హింసించినా (2X) స్తెఫను వలె సాగెదా.. ఆ... ...నే సాగెద... తల్లి మరచిన - తండ్రి విడచిన - బంధువులే నన్ను - వెలివేసినా (2X) బలవంతునితో సాగెదా.. ఆ... ...నే సాగెద... బ్రతుకుట క్రీస్తు చావైన మేలే - క్రీస్తుకై హత సాక్షిగా మారినా (2X) పౌలు వలె సాగెదా.. ఆ... ...నే సాగెద... --Ne saagedha yesunitho naa jeevitha ka
Telugu
1 views