నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం

Telugu Christian Song

నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసెద అంకితం దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును 1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి దీనుడనైన నన్ను దీవించితివి నీ చేతి నీడలో నను ఉంచితివి నీ రక్షణలో నను కాపాడితివి నీ అనురాగము యెంతో గొప్పది నీ సంకల్పము యెంతో గొప్పది 2. నీ స్వరము వినే సమూయేలులా హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని వుంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరత
Telugu
12 views