నీ చేతిలో రొట్టెను నేనయ్య

Telugu Christian Song

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2) విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) |నీ చేతిలో| తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) |నీ చేతిలో| అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) |నీ చేతిలో| హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) |నీ చేతిలో| --Nee chethilo rottenu nenayya--
Telugu