నీ దయలో, నీ దయలో

Telugu Christian Song

నీ దయలో, నీ దయలో, సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు, దేవా ధన్యవాదములు నా మదిలో, నా హృది లో, చైతన్యము నీవైనందుకు నీకు కృతజ్ఞతలు, దేవ ధన్యవాదములు Praise to the Father, Praise to the Son, Praise to the Holy God నీలి కనులలో జాలి వెన్నెలలు ఒలకబోసితివి పలుకు పలుకులో ప్రేమ సుధలనే, చిలకరించితివి ఆ ప్రేమనే మా గుండెలో, నిండించు మా ప్రభువా నీ దయలో, నీ దయలో, సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు, దేవా ధన్యవాదములు Praise to the Father, Praise to the Son, Praise to the Holy God పరుల సుఖముకై జగతి ప్రగతికై, మము శ్రమించనీ బ్రతుకు బాటలో ఈ పదాలనే, అనుసరించనీ లోక పోషక, లోక రక్షక, లోక పాలకా ప్రతి వారిని
Telugu