నీ కృప లేనిదే నీ దయ

Telugu Christian Song

నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్య నేనేమైయున్నానో నాకెమున్నాను కేవలం నీ కృప యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నాశనకరమైన గోతి నుండి నను లేవనెత్తినది నీ కృప నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్ యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా ఏ దిక్కులేని నాకు సర్వము నీవే ఆదరించినది నీ కృప మాటరని నాకు రాగమునిచ్చి నీ కృపాను చాటె దన్యతనిచ్చావు యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా --Nee krupa lenide nee daya--
Telugu
16 views