నీ కృప నాకు చాలును - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలును - నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
1. జల రాసులన్ని ఏక రాసిగా - నిలిచిపోయెనే నీ జనుల ఎదుట
అవి భూకంపాలే అయినా - పెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాశించునా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలును - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
2. వ్యాధులు నన్ను చుట్టినా - వేదనలే నన్ను ముంచినా
శత్రువులే నన్ను చుట్టినా - అపవాది శోధనలే వచ్చినా (2)
నీ కృపయే నన్ను దాచునా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలును - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
3. అంధకారములో నేను నడిచినా - మరణపు లోయలో నేను సంచరించినా
ఏ భయము నాకు లేదుగా - నీ కృప నాతో ను