నీ. . .మధిలో నను తలచు

Telugu Christian Song

నీ. . .మధిలో నను తలచు ప్రభువా నీ. . .మధిలో నను తలచు నా ప్రభువా నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు (2) 1. ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా (2) నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా (2) 2. అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా (2) ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి (2) 3. చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా (2) చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును (2) --Nee madhilo nanu thalachu prabhuva--
Telugu