నీ నామము అద్భుతము యేసయ్యా

Telugu Christian Song

నీ నామము అద్భుతము యేసయ్యా నీ నామము శక్తిమంతము ప్రభువా (2) నీ నామమున వ్యాధులు స్వస్థత నీ నామమున దయ్యములు పారిపోవు (2) యేసు నామము యేసు నామము అతి మధురమైన నామము యేసు నామము యేసు నామము సర్వోన్నతమైన నామము (2) ||నీ నామము|| నీ నామమున క్షమాపణ నీ నామమున రక్షణ (2) నీ నామమున శాంతి నీ నామమున జీవము (2) ||నీ నామము|| నీ నామమున ప్రార్థింతుము నీ నామమున స్తుతింతుము (2) నీ నామమున ఆరాధింతుము నీ నామమున జయించెదము (2) ||నీ నామము|| ఆకాశము క్రింద మనుష్యులలో రక్షణ పొందుటకు మరి యే నామము లేదు (2) యేసు నామము మాత్రమే మనలను రక్షించగల నామము (2) ||నీ నామము|| --Nee naamamu adbhuthamu yesayya--
Traditional
Telugu
15 views