నీ ప్రేమే నాకు చాలయ్యా

Telugu Christian Song

నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా (2) నీ దీవెన - నాకు చాలయ్యా (2) ఓ కరుణామయ్యా (2) 1.నన్ను ప్రేమించి - నన్నాధరించి నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి (2) నీ దీవెన - నాకు చాలయ్యా (2) ఓ కరుణామయా (2) 2.కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన నీ రాకడకు - గుర్తులుగా వున్నడి (2) నీసువార్తను - నే చాటెదను (2) ఓ కరుణామయా (2) --Nee preme naaku chaalayya--
Telugu