నీ ప్రేమను ఎలా వర్ణింతును యేసయ్యా

Telugu Christian Song

నీ ప్రేమను ఎలా వర్ణింతును యేసయ్యా నీ కృపను ఎలా చెప్పుకొంటును నా ప్రభువా (2) నీ ప్రేమ అపారము నీ కృప అనంతము (2) యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ అద్భుతము యేసయ్యా యేసయ్యా నీ కృప మహోన్నతము (2) ||నీ ప్రేమను|| నీవు నన్ను ప్రేమించినప్పుడు నేను పాపిని బలహీనుడను (2) నా పాపముల నిమిత్తము సిలువపై మరణించినావు (2) ||నీ ప్రేమను|| నీ ప్రేమ నన్ను మార్చెను నీ కృప నన్ను రక్షించెను (2) నూతన సృష్టిగా చేసినావు నూతన జీవము దయచేసినావు (2) ||నీ ప్రేమను|| --Nee premanu yelaa varninthunu yesayya--
Traditional
Telugu
11 views