నీ సన్నిధిలో సంతోషము

Telugu Christian Song

నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము (2) నలిగియున్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో|| నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా|| నాలో నీవు – నీలో నేను నా కొరకే నీవు – నీ కొరకే నేను (2) ఇక భయమే లేదు – దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు (2) --Nee sannidhilo santhoshamu--
Telugu