నీ సన్నిధియే నా ఆశ్రయం

Telugu Christian Song

నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2) మహిమ గల నా యేసు రాజా (2) ||నీ సన్నిధియే|| ఆలయములో ధ్యానించుటకు ఒక వరము అడిగితి యేసుని (2) నీ ప్రసన్నత నాకు చూపుము (2) ||నీ సన్నిధియే|| ఆపత్కాలమున నన్ను నీ పర్ణశాలలో దాచినావు (2) నీ గుడారపు మాటున (2) ||నీ సన్నిధియే|| --Nee sannidhiye naa aasrayam--
Telugu