నీ శరీరం మాకు జీవహారమైనదీ

Telugu Christian Song

నీ శరీరం మాకు జీవహారమైనదీ ప్రభుని రక్తం మాకు పాప పరిహారమైనదీ ||2|| నీవే మార్గము గమ్యము సత్యమని తేలిపెందుకా నీవే మార్గము గమ్యము సత్యమని తెలిపెందుకే నీవే జీవము జీవితము జగతికని తేలిపెందుకా నీవే జీవము జీవితము జగతికని తేలిపెందుకే --Nee sareeram maaku jeevahara mainadi-- --Velugu rekha--
Telugu