నీ వంటి వారు ఎవరు ఈ

Telugu Christian Song

నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే మా దేవుడవు యేసయ్యా యేసయ్య. . .నా యేసయ్యా 1. తీసావు నన్ను నేల నుండి చేసావు నీదు రూపంబులో ఆ. . .ఆ నీ జీవ ఆత్మను నా కొసగినావు జీవింప జేసిన జీవాథిపతివి 2. దీనులను పైకి లేవనెత్తువాడవు బీదలను కనికరించు దేవుడవు నీవు ఆ. . .ఆ నీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి ఆదరించు కాపాడు దేవుడవు నీవు 3. మరణము నుండి నా ప్రాణమున్ కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ ఆ. . .ఆ జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా --Neevanti vaaru yevaru ee lokamulo--
Telugu