నీదెంతొ కరుణ కరుణామయా

Telugu Christian Song

నీదెంతొ కరుణ కరుణామయా నీదెంతొ జాలి నజరేయ నజరేయ నజరేయ ||2|| మా పాపమంత గాయాలుగా తాల్చావు నీమీద పూమాల గా ||2|| మా కర్మమంత ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపునా ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుధిరమే ||2|| దేవ మా ఆత్మ పరిశుద్ధికై బలిపెట్టినావు నీ ప్రాణమే --Needentho karuna karunaamaya-- --Raraja chandrudu-- --Ra raja chandrudu--
Telugu