నీదెంతో కరుణా కరుణామయా

Telugu Christian Song

నీదెంతో కరుణా కరుణామయా నీదెంతో జాలి నజరేయా (2) మా పాపమంతా గాయాలుగా దాల్చావు నీ మీన పూమాలగా (2) మా కర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో|| ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుధిరమే (2) దేవా మా ఆత్మ పరిశుద్ధికై బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో|| --Needentho karuna karunaamaya--
Telugu