నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా

Telugu Christian Song

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2) యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము (2) నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే|| నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2) ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే|| ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2) ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే|| నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2) ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే|| --Neeke naa aaradhana neeke aaradhana--
Telugu