నీటి యూట యొద్ద

Telugu Christian Song

నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము చింత పడము మాకాపుమానము - యేసు కృప చాలును |నీటి.. 1. పాపం పోయెను హల్లెలూయ - యేసు లేచెను హల్లెలూయ యేసు వచ్చెను హల్లెలూయ - స్తుతి గీతం పాడుదము |నీటి.. 2. యేసే మార్గము హల్లెలూయ - యేసే సత్యము హల్లెలూయ యేసే జీవము హల్లెలూయ - యేసు వార్తను చాటుదము |నీటి.. 3. వాక్య ధ్యానము హల్లెలూయ - ప్రార్థనాత్మతో హల్లెలూయ ఏకత్వముతో హల్లెలూయ - సహవాసం కోరుదమా |నీటి.. --Neeti yoota yodda naata badithimi--
Telugu