నీతో సమమెవరు? నీలా

Telugu Christian Song

నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ? నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? (2) 1. వెండి బంగారము ధన ధాన్యాలను ఒక్కపోగేసిన నీతో సరితూగునా (2) జీవనదులన్నియూ సర్వసముద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి నీవేగా మంచి దేవుడవు (2) 2. పలు వేధాలలోమత గ్రందాలలో పావనేసుకన్న పరిశుద్ధుడెవరు (2) పాప పరిహారము సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకుడవు (2) 3. నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి (2) నీకు గాయాలుచేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమియించితివి లోక సౌఖ
Telugu
14 views