నీతోనే ఉండుటయే..

Telugu Christian Song

నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా (2) యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2) ||నీతోనే|| కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా (2) నా జీవితం.. నశియింపగా.. (2) కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా|| నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా (2) నా బరువు.. నా బాధ్యత.. (2) నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే|| --Neethone undutaye naa jeevitha vaanchayya--
Telugu