నీవే నా దేవుడవు ఆరాధింతును

Telugu Christian Song

నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే నా రాజువు కీర్తించెదను (2) మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే మరణమునుండి జీవముకు నను దాటించావు పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి చీకటినుండి వెలుగునకు నను నడిపించావు హోసన్నా మహిమా నీకే హోసన్నా ప్రభావము రాజునకే (2) నీవే నీవే నీవే నీవే (2) పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే విలువైన నీ కృపచే నను రక్షించావు కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి పాపమును క్షమియించి నను విడిపించావు హోసన్నా మహిమా నీకే హోసన్నా ప్రభావము రాజునకే (2) నీవే నీవే నీవే నీవే (2) --Neeve naa devudavu aaradhinthunu--
Telugu