నీవే నా ప్రాణము నీవే నా సర్వము

Telugu Christian Song

నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా (2) మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే (2) అపాయము రాకుండా కాపాడువాడవు నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2) బ్రతుకంతా నీ కొరకై జీవింతును నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| --Neeve naa pranamu neeve naa sarvamu--
Telugu