నీవు చేసిన మేళ్లకు

Telugu Christian Song

నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం|| --Neevu chesina mellaku neevu choopina--
Telugu