నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా

Telugu Christian Song

నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2) నా ఆశ నీవే కదా ఓ.. నా అండ నీవే కదా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే నీ ఋణము తీర్చేదెలా నిను తృప్తి పరచేదెలా (2) నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2) విలువైనదేది నీకన్నా ||యేసయ్యా|| నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే నిను పోలి జీవించగా నీ ఆత్మ నాకివ్వుమా (2) నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2) పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా|| --Neevu leka kshanamaina jeevinchalenayya--
Telugu