నీవు నా దేవుడవు నీవే నా ప్రభువు

Telugu Christian Song

నీవు నా దేవుడవు నీవే నా ప్రభువు నీ నామము మహోన్నతము పరిశుద్ధము (2) నీ మహిమ భూమి నింపును నీ కీర్తి ఆకాశము కమ్మును (2) పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు యుగయుగములకు రాజైయున్న దేవుడు (2) ||నీవు నా|| నీ సింహాసనము నిత్యము నీ రాజ్యము నిలిచియుండును (2) నీ న్యాయము సత్యము నీ తీర్పులు నిజము (2) ||నీవు నా|| నీవు ఆదియు అంతము నీవు అల్ఫా ఒమేగ (2) నీవు మొదటివాడవు చివరివాడవు నీవు నిత్యుడవు శాశ్వతుడవు (2) ||నీవు నా|| --Neevu naa devudavu neeve naa prabhuvu--
Telugu
16 views