నీవు నా తోడు ఉన్నావయ్యా

Telugu Christian Song

నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా దేవా దేవా నీకే స్తోత్రం --Neevu naa thodu unnavayya--
Telugu
15 views