నేనైతే నీ కృపయందు

Telugu Christian Song

నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను న బలహీనతను బలముగా మార్చే దేవుడవు నీ వాక్యమే నా జీవితాన్ని బలముగా మార్చింది నీ సన్నిధిలో నిత్యమూ నే నిలబడుచున్నాను నేనేమైయున్నగాని నీ కొరకే జీవింతున్ నా స్థితిఏదైనాగాని నిన్నే ప్రకటింతున్ || 2 || నేనైతే ... చరణం 2 : దావీదును రాజుగా నీవే చేసావు భూరాజులలో గానుడిగా స్థిరపరిచావు మోషేను జనములకు దిక్సూచిగా చేసితివి రాజుల మధ్యన మహిమతో నీవే నిలిపితివి ఎలా వర్ణింతునయ్య నీ ప్రేమను ఏమని వివరింతు నయ్యా నీ త్యాగము ॥2॥ నేనైతే ... చరణం 2 : శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించితివి నిరీక్షణనిచ్చి నాకు ఆశ్రయమిచ్చితివి పాపభారము తొలగించి శుద్ధునిగా చేసితివి నీ దరికి నను పిలచి ని
Telugu