నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్

Telugu Christian Song

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా – నా వారే క
Telugu
1 views