నేను నా ఇల్లు నా ఇంటి

Telugu Christian Song

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2
Telugu