నేను వెళ్ళే మార్గము..

Telugu Christian Song

నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును -2 శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2 నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును 1. కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున -2 గురిలేని తరుణాన వేరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ -2 నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును 2. జలములలో బడి నేను వెళ్ళినా - అవి నా మీద పారవు -2 అగ్నిలో నేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు -2 నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును 3. విశ్వాస నావ సాగుచూ - పయనించు సమయాన నా ప్రభూ -2 సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవ నా ప్రభు -2 నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును -2 శోధించబడిన మీదట - నేను సువర్ణమై
Telugu