నేను యేసును చూచే సమయం - బహు సమీపమాయనే

Telugu Christian Song

నేను యేసును చూచే సమయం - బహు సమీపమాయనే శుభప్రదమైన యీ నిరీక్షణతో - శృతి చేయబడెనే నా జీవితం 1. అక్షయ శరీరముతో - ఆకాశ గగనమున ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను || నేను || 2. రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును గొర్రెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును || నేను || 3. అక్షయ కిరీటముతో అలంకరించబడి నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను || నేను || --Nenu yesuni chooche samayam--
Hosanna ministries
Telugu