నిబంధనా జనులం

Telugu Christian Song

నిబంధనా జనులం - నిరీక్షణా ధనులం ఘనుడగు యేసుని - సిలువ రక్తపు సంబంధులం - మేము నిబంధనా జనులం యేసురాజు వచ్చునూ - ఇంకా కొంత కాలమే - మోక్షమందు చేరెదము - 2 1. అబ్రహాము నీతికి - వారసులం ఐగుప్తు దాటిన - అనేకులం = 2 మోషే బడిలో - బాలురము - 2 యేసయ్య ఒడిలో - కృతార్దులం.. ప్రియ పుత్రులం - [మేము....] 2. విశ్వాసమే మా - వేదాంతం నిరీక్షణే మా - సిద్దాంతం = 2 వాక్యమే మా - ఆహారం - 2 ప్రార్ధనే మా - వ్యాయామం .. అనుదినమూ - [మేము....] 3. అశేష ప్రజలలో - ఆస్తికులం అక్షయుడేసుని - ముద్రికలం = 2 పునరుత్థానుని - పత్రికలం - 2 పరిశుద్ధాత్ముని - గోత్రికులం.. యాత్రికులం - [మేము....] 4. నజరేయుని ప్రేమ - పొలిమేరలో సహించుటే మ
Telugu
1 views