నిదురపో మా అయ్య చిన్ని యేసయ్య

Telugu Christian Song

నిదురపో మా అయ్య చిన్ని యేసయ్య కలతలను మోసి నీవలసినవయ్యా మా కలతలను మోసి నీవలసినవయ్యా జో ఓ జో ఓ జో ఓ జో జో జో... ఆకాశంబున చంద్రుడదిగో నిదురించె గొర్రె పిల్ల తల్లి వొడిని నిదురించే ||2|| నిన్ను గన్న మరియమ్మ నిదురించె నో అయ్యా జోసెఫ్ జ్ఞానులు ముందె నిదురించిరి ||నిదురపో|| పాపులను రక్షింప పయనమై వచ్చిన నీ కన్ను పాపలకు నిదుర రాదా ||2|| ఆ నిదురనంతటిని దీనులకు అందించి నందుకే నీ కన్నుల నిదుర లేదా ఒకని మేషము నీవు నిదురించుమో అయ్యా... |2| జీవితాంతము మమ్ము మేల్కొల్పగా ||నిదురపో|| --Nidurapo maa ayya chinni yesayya-- --Raraja chandrudu-- --Ra raja chandrudu--
Telugu