నింపుమో ప్రభు నన్ను

Telugu Christian Song

నింపుమో ప్రభు నన్ను - సర్వ సంసంపూర్ణతతోను నన్ను 1. నింపుము నీదు ఆత్మతో నన్ నింపుము సర్వ శక్తితోనన్ 2. పరమానందముతో నింపుము నన్ - ఆత్మీయశాంతితో నింపుము నన్ 3. నీదు మహిమతో నింపుము నన్ ఫలములతో నా జీవితమున్ 4. నింపుము ప్రభువా జీవముతో - నింపుము ప్రేమతో నను ప్రభువా 5. సత్యముతో నా హృదయమును - నెనరుతో నింపుము హృదయమును 6. విశ్వాసముతో నింపుము నన్ నీ జ్ఞానముతో నింపుము నన్ 7. ఊటలధారల యనుభవమున్ నదులను నన్నుండి పారనిమ్ము --Nimpumo prabhu nannu--
Telugu