నిన్న రాత్రి స్వప్నం ఎంతో మధురం
కన్న కలలో దంతా మధురం మధురం
Hmmm Hmmm Hmmm Hmmmm Hmmm Hmmmm
చేరి దరి చేరి
ప్రభువు దరి చేరి
యేసు ప్రభు దరి చేరి
నా కలలో యేసు ప్రభు దరి చేరి.. ||2||
శ్రీ పాదములనే వంగి ముద్దాడగ..
తాకి నను తాకి - ప్రేమతో నను తాకి
ప్రభువు ప్రేమతో నను తాకి
నీ చేయ్యి నేనెన్నడు విడువను ధన్యా ఆ.. ||నిన్న రాత్రి||
కోరి దయకోరి
ప్రభువు దయ కోరి
యేసు ప్రభువు దయ కోరి
నా కలలో యేసు ప్రభువు దయ కోరి..||2||
శ్రీ పాదములనే వంగి ముడి పట్టగ
చూసి నను చూసి - జాలిగా నను చూసి
ప్రభువు జాలిగా నను చూసి
నీ ఆశ ఫలియించెనే ఇప్పుడే ధన్యా ఆ.. ||నిన్న రాత్రి||
--Ninna raathri swapnam yentho madhuram--
--Rar