నిన్ను కొలిచెద రావయ్యా

Telugu Christian Song

నిన్ను కొలిచెద రావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెద రావయ్యా హృదయ దేవళమందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములచే భజియించి పూజించి చెప్పు కొందును రావయ్యా నా పాపంబుల్ ఒప్పు కొందును రావయ్యా పాప క్షమాపణ శాప విమోచన పాప బంధితు నాకు చూపిన ప్రేమకై దాచుకొందును రావయ్యా నీ రూపము చూచుకొందును రావయ్యా దోషాత్ముడను నాదు దోషమంతయు బాపి రూపమేర్పరచినా దాపునుండిన రాజా --Ninnu kolicheda raavayya--
Telugu
16 views