నిన్ను విడిచి నీ ప్రేమ మరచి

Telugu Christian Song

నిన్ను విడిచి నీ ప్రేమ మరచి - నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి) 1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్త ధ్వని విని నావను నడిపించినావే - తీరము చూపించినావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు 2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే నూతన బలమిచ్చినావే .... యేసయ్యా నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను|| 3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం శ్రీమంతడా నా షాలెము రాజా బ్రతికెద నీ కోసమే చావైన లాభమే నేనెటు పోగలను దేవా - యేసయ్యా
Telugu
1 views