నిను పోలిన వారెవరూ

Telugu Christian Song

నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2) నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| --Ninu polina varevaru melu cheyu--
Telugu