నిత్య జీవపు రాజ్యములో

Telugu Christian Song

నిత్య జీవపు రాజ్యములో సత్య దేవుని సన్నిధిలో (2) నిత్యం యేసుని స్నేహముతో నిత్యమానందమానందమే (2) వ్యాధి భాధలు లేవచ్చట ఆకల్దప్పులు లేవచ్చట (2) మన దీపము క్రీస్తేలే ఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య|| కడు తెల్లని వస్త్రముతో పరి తేజో వాసులతో (2) రాజ్యమునేలుదుములే యాజకులము మనమేలే (2) ||నిత్య|| ప్రతి భాష్పబిందువును ప్రభు యేసే తుడుచునులే (2) ఇక దుఖము లేదులే మన బ్రతుకే నూతనమే (2) ||నిత్య|| పరిశుద్ధ జనములతో పరిశుద్ధ దూతలతో (2) హల్లెలూయా గానాలతో వెంబడింతుము యేసునితో (2) ||నిత్య|| --Nithya jeevapu raajyamulo--
Telugu
15 views