నజరేతు పట్నాన నకుమల్లె దరణి

Telugu Christian Song

నజరేతు పట్నాన నకుమల్లె దరణి లొ యొసేపు మరియమ్మ నకుమల్లె దరణి లొ హల్లెలుయ (x4) మేము వెల్లి చూచినాము స్వామి యెసు నాదుని ప్రెమ మ్రొక్కి వచినాము మామనమ్బు లల్లరగ బెతలెము పురములొన బీద కన్య మరియకు పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రెమ గల యేసు తల్లి మరియమ్మ ప్రెమ గల్ల యెసు తల్లి పెరెల్లిన దేవ దేవుడె యెసయ్య ప్రెమ గల అవతారం స్వర్గ ద్వరాలు తెరిచిరి యెసయ్య స్వర్గ రాజు పుట్ట గనె యెసయ్య స్వర్గ రాజు పుట్ట గనె సరుగున దూతల్ వచిరి యెసయ్య చక్కని పాటల్ పాడిరి నువు బొయె దారి లొ యెరుశలెము గుడి కాడ అచం మల్లె పూల తొట యెసయ్య దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని దొరొల్లె బయిలెల్లి న
Telugu
16 views