నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య

Telugu Christian Song

నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య ||2|| చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును ||2|| || నమ్మదగిన || 1. నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే శత్రువుల కోటలన్ని కూలిపోయెను సంకేళ్ళు సంబరాలు ముగబోయెను ||2|| నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను ||2|| || నమ్మదగిన || 2. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి జఠిలమైన త్రోవలన్ని దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి ||2|| ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను ||2|| || నమ్మదగిన || 3. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్
Hosanna ministries
Telugu
1 views