నన్నాకర్షించిన నీ స్నేహబంధం

Telugu Christian Song

నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం (2) ఆరాధన నీకే యేసయ్యా (2) నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) 1. మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవూ సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా చేరదీసిన ప్రభువా. . (2) నన్నాకర్షించిన నీ ప్రేమ బంధంఅనురాగ సంబంధం 2. చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాధుడవు నీవే సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా. . (2) నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం --Nannakarshinchina nee sneha bandham--
Telugu
15 views