నన్ను ఇంతగా ప్రేమించిన

Telugu Christian Song

నన్ను ఇంతగా ప్రేమించిన నా యేసు రాజా అన్ని వేళల తోడుండిన నా ప్రాణ నాథా ప్రతీ రేయి ప్రతీ పగలు ఆరాధన నీకేనయ్య స్తుతి యాగము నే చేసెదా ఆరాధనా........ఆరాధనా .ఆరాధనా యేసయ్యా 1. వట్టి పాత్రగానే నేను నీ సన్నిధికి చేరితి ఎన్నతగని వాడను నేనని నీ యెదుటే విలపించితిని అనాధగా నన్ను విడువక నా దరి చేరితివి అనాధగా నన్ను విడువక నీ కౌగిలిలో చేర్చుకొంటివి ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా ॥2॥ 2. నిన్ను విడిచిన సమయంలో అపజయాలే కలిగెనుగా నాకు కలిగిన నిందలలో కృంగినేను కృశించగా ఒంటరిగా నన్ను విడువక నా పక్షమై నిలిచితివి ఒంటరిగా నన్ను విడువక జయధ్వనులతో నడిపితివి ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా ॥2॥ 3. నాదు విశ్
Telugu
16 views