నన్ను పిలిచిన దేవా, నన్ను..

Telugu Christian Song

నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నే జీవించునది నీ కృప ఎదుగించునది నీ కృప హెచ్చించినది నీ కృప మాత్రమే నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమిలేనయ్యా యేసయ్యా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచె కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు అర్హతలేని నన్ను హెచ్చించినది నీ కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను --Nannu pilichina deva nannu muttina--
Telugu
16 views