నూతన గీతము పాడెదను

Telugu Christian Song

నూతన గీతము పాడెదను - నా ప్రియ యేసుని - హల్లెలూయా ||3|| ఆమేన్‌ 1.ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను అనుభవించి పాడెదను - అనుదినము పాడెదను - అందరిలోనె పాడెదను||నూతనగీతము|| 2.యేసు నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి - యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ, కాపరి, యేసే నాకున్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి||నూతనగీతము|| 3.శత్రుసేనలు ఎదురైన - దుష్టులంత ఒక్కటైన - అజేయుడేసుని చేరెదము విజయగీతము పాడెదము - ద్వజమునెత్తి పాడెదము - భజన చేయుచు పాడెదము||నూతనగీతము|| --Noothana geethamu paadedanu na priya yesuni--
Telugu