నూతన సంవత్సరములో యేసు

Telugu Christian Song

నూతన సంవత్సరములో యేసు.. నూతన పరచుము నన్ను నూతన జీవమిచ్చి నూతన కృపనిమ్మయా (2) ఆనందమే సంతోషమే యేసయ్యలో నాకు సంబరమే (2) ||నూతన|| పాపమంత మన్నించయ్యా పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2) ప్రభు నీతో నడుచుటకు నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| వాక్యముతో కడుగుమయా పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2) ప్రభు నీతో నడుచుటకు నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| సత్యముతో నింపుమయా నీ సాక్షిగ నేనుండుటకు (2) ప్రభు నీతో నడుచుటకు నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| --Noothana samvathsaramulo yesu--
Telugu