ఓ. .హో. .హో. .ఓ.

Telugu Christian Song

ఓ. .హో. .హో. .ఓ. .ఓ. .ఓ. .ఓ. .ఓ. .ఓ హైలెస్సా. . .హైలో. . .హైలెస్సా (2) నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడుభయమేమి లేదు నాకు ఎప్పుడు యేసుపైనే నా చూపు ఉంచెదా యేసుతోనేనిత్యం నేను సాగెద 1. పెనుగాలులే, ఎదురొచ్చినా తుఫానులే నన్ను ముంచినా జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద హైలెస్సా. . .హైలో. . .హైలెస్సా (2) 2. సాతానుడే శోధించినా పరిస్థితులే వికటించినా జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద హైలెస్సా. . .హైలో. . .హైలెస్సా (2) --Oo hoo hoo ooo hailessa hailo hailessa--
Telugu
16 views